Logili Books

Short Stories

Katha 2019

By Ampashayya Naveen

₹125
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Katha 2019
Publisher
Katha Sahithi Publications
ISBN
MANIMN1737
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
278
Language
Telugu
Availability
In Stock
About this book

                      ఒకానొక విషాణువు కల్పించిన జీవన్మరణ సంధిలో, సంక్షోభంలో, మూడు దశాబ్దాల కథాసాహితి వేసిన మజిలీ ఇది. కరాళ  కాలం , ఇది కంకాళ  కాలం. ఇప్పుడు, మనకు మానవ  సంబంధాలు సరికొత్తగా అర్ధం అవుతున్నాయి. పాత నమ్మకాలు ,విలువలు ఎన్నో గాలికి కొట్టుకుపోతున్నాయి. విచ్చలవిడిగా ప్రకృతి పై దండెత్తిన మానిషి, తిరిగి అదే ప్రకృతి అన్నిటిని సమం చేస్తుంటే  ఇప్పుడు ఏకాంత  అంధకార  గుహలో బిక్కుబిక్కుమంటున్నాడు . ప్రకృతి - మనిషి - సమాజం అనే  త్రికం గురించి, అందులో మన సంబంధాల గురించి తాత్త్వికంగా   తరచి  తరచి తలపోయాల్సిన సందర్భం. ఆ సందర్భాన్ని  ఈ బృహత్ సంకలనం  అన్యాపదేశంగా గుర్తుచేస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?