Logili Books

Personality Development

Cheekati Nunchi Veluturu Loki

By Narne Venkata Subbaiah

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Cheekati Nunchi Veluturu Loki
Publisher
A P Hethuvada Sangam
ISBN
MANIMN4426
Binding
Papar back
Published Date
June, 2023
Number Of Pages
223
Language
Telugu
Availability
In Stock
About this book

జ్యోతిష్కుడు
 

విజయకుమార్ను అరెస్ట్ చేసి విచారించాలి

ఒక హత్య కేసులో ఉన్నవారిని రక్షించుకునేందుకు, నిన్న ముఖ్యమంత్రి కర్ణాటక నుండి విజయకుమార్ అనే జ్యోతిష్కుడిని స్పెషల్ విమానంలో తీసుకొచ్చి రాచమర్యాదలతో గౌరవించి, గతంలో ఆ జ్యోతిష్కునకు పెద్ద పెద్ద వారు అనగా రాష్ట్రపతులు, ప్రధానులు, చీఫ్ జడ్జీలతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని, ఇక్కడ

కేసులో ఉన్నవారిని, ఎలాగైనా బయటపడెయ్యాలి అని అనుకోవటం, ఆయనకు ఆ భాద్యత అప్పజెప్పటం చాలా చాలా సిగ్గుచేటైన విషయం. న్యాయవ్యవస్తనే అవమాన పరచటం అవుతుంది. ఈ విజయకుమార్ను అరెస్టు చేసి, గతంలో ఇలాంటి సిగ్గుమాలిన పనులు ఏమైనా చేశాడా విచారించాలి. అసలు జ్యోతిష్కులను సంప్రదించటం ఏమిటి ? ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలనే అవమానరపచాడు. కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రాష్ట్రపతులు, ప్రధానులూ, న్యాయమూర్తులు ఇలా గుళ్ళచుట్టూ తిరిగేటప్పుడు ఇలాంటి బ్రోకర్ గాళ్ళను దగ్గరకు రాకుండా చూసుకోవాలి. లేకపోతే మీకే చెడ్డపేరు వస్తుంది. ఇంకానయం జ్యోతిష్కుడిని సంప్రదించాడు. కల్కి భగవాన్ నో, దొంగ రామదూతనో, తనను ముద్దుపెట్టుకున్న స్వరూపానందనో, కేరళలోని మాతా అమృతానందమైని గాని ఈ కేసుల సంగతి చూడమని అడగలేదు. ఎందుకంటే ఉత్తరభారంలో ఆమధ్య అరెస్టు కాబడ్డ బాబాలు డేరాబాబా, ఆశారాం బాపు, రామ్ పాల్ బాబాలు అందరు రాజకీయ నాయకులను బాగా ప్రభావితం చేసినవారే. డేరా బాబాను ఈ మధ్య ఒక రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల కోసం బెయిల్ ఇచ్చి ఉపయోగించుకున్నారు. ఈ బాబాలను, ఈ జ్యోతిష్యం గాళ్ళను, ఈ స్వాములను, అందరిని "ది డ్రగ్స్ అండ్ మాజిక్ రెమెడీ ఆక్ట్ 1954" క్రింద అరెస్ట్ చెయ్యాలి. అలాంటి వారిని మన నాయకులు ఎంతో గౌరవం ఇచ్చి ఇలా కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టటం ప్రజాస్వామ్యానికే అవమానం.............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?