Logili Books

Inspirational

Chimaa. . . Chimaa. . . Enduku Kuttavu? !

By P Sumati

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Chimaa. . . Chimaa. . . Enduku Kuttavu? !
Author
Publisher
Ramakrishna Printers
ISBN
MANIMN2605
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
152
Language
Telugu
Availability
In Stock
About this book

                                   మంచివాడి మౌనం.. అణుబాంబు కంటే ప్రమాదం మంచివాడి శత్రువు.. సమాజానికి సపత్నుడు స్థితప్రజ్ఞులు, పూజ్యులు, అజాతశత్రువులు... భీష్మ, ధర్మరాజుల మౌనం ఫలితమే కురుక్షేత్ర సంగ్రామం... అక్కరకురాని మౌనం.. వ్యర్ధం వ్యర్ధం వ్యర్ధం సాహసయోధులే సంఘానికి వెన్ను, దన్ను, పెన్ను... కాస్ట్రో మౌనం వహిస్తే క్యూబా చిరునామా విశ్వవ్యాప్తమయ్యేదా ? గువేరా నిశ్శబ్దంగా ఉంటే. మహోత్కృష్ట, మహోన్నత విప్లవ నిర్వచనం.. పుస్తకాల్లో దొరికేదా? భగత్ సింగ్ ఉద్వేగం కోల్పోతే.. వీరులు లేని విషాద భారతం అయ్యేది మనదేశం? ఓ రుద్రమదేవి రౌద్రం, లక్ష్మీబాయి సాహసోపేత త్యాగం , అల్లూరి సమరాగ్ని జ్వాలలు, చరిత్రగతులను మార్చివేశాయి “నొప్పించక, తానొవ్వక, తప్పించుకు తిరుగువాడు “దేశానికి శరగోపం పెట్టడం ఖాయం భయంలేని, నేనున్నానని భరోసా ఇచ్చేగళం, కలం, బలం.. అవశ్యం అవశ్యం అవశ్యం చొప్పదంటు మాటలు వృధా వృధా సమస్త మానవాళి ఆశ్చర్యపడేలా ఒక్క సాహసంచేయి చాలాచిన్నది జీవితం .. Legacy మాత్రమే శాశ్వతం ...

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?