Logili Books

Short Stories

Chipko Takes Root

By Jayanthi Manokaran , Desiraju Lavanya Lavali

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Chipko Takes Root
Publisher
Praja Shakthi Book House
ISBN
MANIMN4442
Binding
Papar back
Published Date
2023
Number Of Pages
39
Language
Telugu
Availability
In Stock
About this book

ధూం ధడాకా! ధూం ధడాకా! ధూం ధడాకా! ధూం!

చెట్టుకొమ్మలపై వేలాడుతూ డిచీ తన డోలుని వాయించసాగింది. ఆమె, ముగ్గురు అన్నదమ్ములు బలమైన ఆ చెట్టుని ఎక్కేశారు. వారి గొర్రెలు ఆ పచ్చిక మైదానంలో మేత మేయసాగాయి.

“చీ!" అన్న ఆమె తండ్రి గొంతు చిర్, పైన్, దేవదారు, బూడిదరంగు చెట్లలో మారు మోగింది. "రా. మనం ఆవలి ఒడ్డున ఉన్న మీ నానమ్మ దగ్గరికి వెళ్ళాలి. అబ్బాయిలూ, మీరు గొర్రెలని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్ళండి.”

Dhoom Dadaka! Dhoom Dadaka! Dhoom Dadaka! Dhoom!

High up in the branches of her tree, Dichi plays on her dholak. Her three brothers clamber up the same sturdy tree while their sheep jostle and bleat on the meadow below.

"Dichi!" echoes Dada's voice through the chir, pine, deodar and ash trees.

Come. We must visit your grandmother across the river. Boys, bring the sheep home safely.”

ఈ పుస్తకం www.storyweaver.org.in నుండి తీసుకోబడినది. కథ సౌజన్యం, బొమ్మలు: జయంతి మనోకరన్, అనువాదం: దేశిరాజు లావణ్య లవలి. కొన్ని హక్కులు అరక్షితం, ఈ పుస్తకం CC BY 4.0 లైసెన్స్ ద్వారా లభ్యం. ఈ పుస్తకాన్ని మీరు నకలు తీసుకోవచ్చు. మార్చవచ్చు. పంచుకోవచ్చు. మరిన్ని వివరాలకు http://creativecommons.org/licenses/by/4.0/ చూడండి................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?