Logili Books

Short Stories

Ninnati Parimalalu

By Sri Ramana

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ninnati Parimalalu
Author
Publisher
vvit, Nambur, Guntur
ISBN
MANIMN3686
Binding
Papar back
Published Date
Oct, 2022
Number Of Pages
192
Language
Telugu
Availability
In Stock
About this book

కారుణ్యమూర్తికి అక్షరాంజలి

జూలై 8న మనసున్న మారాజు, తెలుగుతల్లి ముద్దుబిడ్డ వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టినరోజు. ఆయన ఔదార్య కారుణ్యాలను ప్రతిబింబించే కథలాంటి ఓ నిజం.

అది గుంటూరు. ఆ యువతి పేరు శేషశ్రీ. కడు పేదరాలు. భర్తకి ఉద్యోగం లేదు. ఒక చిన్న ఆపరేషన్ సమయంలో డాక్టర్ల తప్పిదంవల్ల ఆమెకు పెద్ద సమస్య వచ్చిపడింది. ఉన్నట్టుండి శేషశ్రీ మూత్రపిండాలు ముడుచుకు పోయాయి. గుంటూరు కన్యల ఆసుపత్రిలో వైద్యం నడుస్తోంది, భరించరాని ఆర్థిక ఇబ్బందుల మధ్య.

అప్పుడే పదిహేనేళ్ల పేషెంటు ఆమెకు తారసపడ్డాడు. “అక్కా! ముందు నా కథ విను...” అంటూ మొదలు పెట్టాడు. "నాకు నా అనే వాళ్లెవరూ లేరు. వైఎస్ దేవుడు తాడికొండ వచ్చినప్పుడు ఊరివాళ్లు నా గురించి చెప్పారు. నా కిడ్నీ వ్యాధి గురించి, నా దిక్కులేనితనం గురించి విన్నవించారు. వెంటనే, 'అయితే వెళ్లి హైదరాబాద్ నిమ్స్ లో చేరిపో. నేను ఏర్పాటు చేస్తానన్నారు. మేమెవరం ఆ దేవుడి మాటల్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పటిలాగే.......

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?