• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Dadi Devayani

Dadi Devayani By Simhaprasad

₹ 80

                                      వినూత్న ఇతివృత్తాన్ని కథావస్తువుగా తీసుకుని సింహప్రసాద్ రచించిన నాటకం "దాడి", రచన వల్ల ప్రదర్శన జనరంజకం అయ్యిందో , ప్రదర్శనా  వైవిద్యం వల్ల రచనకు గుర్తింపు వచ్చిందో చెప్పలేనంతగా  ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. రంగ నిర్దేశనం, ప్రదర్శన సూచనలు, సంభాషణల్లో సంఘర్షణ, పాత్ర చిత్రణలో భావోద్వేగాలు పండించిన తీరు ఆయనలో నటుడు, దర్శకుడు దాగి వున్నారేమో అనిపిస్తుంది.

  • Title :Dadi Devayani
  • Author :Simhaprasad
  • Publisher :Sri Sri Prachuranalu
  • ISBN :MANIMN2424
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :156
  • Language :Telugu
  • Availability :instock