Logili Books

Freedom Fighters

Deshabhakthi Kaithikalu

By Rathod Sharavan

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Deshabhakthi Kaithikalu
Publisher
Utnuru Sahiti Vedika Adilabad Jilla
ISBN
MANIMN4173
Binding
Paerback
Published Date
March, 2021
Number Of Pages
96
Language
Telugu
Availability
In Stock
About this book

భూమాతకు సుతులు
హిమాలయ శిఖరాలు
గంగానది పరవళ్ళు
ముద్దుల భారతి వరాలు
వారెవ్వా ! నా భారతి
అందుకో నా హారతి
 

భారత స్వాతంత్య్రం
వందేమాతర గీతం
మదిలో నవ వసంతం
వీరుల పౌరుష ఫలితం
వారెవ్వా ! స్వాతంత్ర్యం
త్యాగధనుల భారతం

నా దేశం జ్ఞానానికి
ఉన్నత సంస్కారానికి
కరుణా అనురాగానికి
ప్రేమా అభిమానానికి
వారెవ్వా ! భారత ఖండం
ధాన్యాగారపు అమృతపు భాండం

జననీ జన్మభూమి
భారత పుణ్యభూమి
అన్నపూర్ణ ఈ భూమి
ధృవ తార ధన్యభూమి
వారెవ్వా ! భారత భూమిసప్త ద్వీపాల సత్యనిరతి

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?