• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Dipa Karmakar In Perfect Balance

Dipa Karmakar In Perfect Balance By Sri Latha Menon , Rahimanuddin Shaik

₹ 160

దీపకు గెంతడం అంటే ఇష్టం.

చెట్లు ఎక్కడమన్నా ఇష్టమే!

అన్నిటికన్నా, ఆమెకు అక్క

పూజతో కలిసి పరుగులెడుతూ

ఆడుకోవడమంటే చాలా చాలా

ఇష్టం.

Dipa loved to jump.

She loved to climb trees.

And most of all, she loved to run and play with her Puja Didi.
 

దీప ఉండే నగరం పేరు అగర్తలా, అది త్రిపుర రాష్ట్రానికి రాజధాని.

అగర్తలా నగరం పచ్చటి చెట్లతో సుమనోహరంగా ఉంటుంది. పైనాపిల్, నారింజ, లిచ్చీ తోటలతో అగర్తలా చాలా అందంగా ఉంటుంది.

Dipa lived in Agartala, the capital of Tripura. Agartala is green and beautiful with agarwood trees and pineapple, orange and litchi orchards....................

  • Title :Dipa Karmakar In Perfect Balance
  • Author :Sri Latha Menon , Rahimanuddin Shaik
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN4436
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :31
  • Language :Telugu
  • Availability :instock