Logili Books

Short Stories

Edu Gantala Varthalu

By Kolluri Soma Sankar

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Edu Gantala Varthalu
Publisher
Kolluri Soma Sankar
ISBN
MANIMN1124
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
114
Language
Telugu
Availability
In Stock
About this book

                      "నాలుగయిదు పేజీల చిన్న కథలు కొన్ని . పదిహేను పేజీల పెద్ద కథలు మరికొన్ని. నిడివి సంగతి ఎలా ఉన్న కథాల్లోని అంతః సూత్రం - జీవితం.

                     సుదూరపు కెనడా నుంచి పక్కనే వున్న నేపాల్ వరకు ఆయా జీవితాలను, జనజీవన సరళిని తెలుగు పాఠకుల దగ్గరకు చేర్చే పధ్నాలుగు కథలు. నూట ఏభై ఏళ్ళనాటి అమెరికా అంతర్యుద్ధం నుంచి వర్తమాన కాలపు కజకిస్థాన్ బాషా సమస్య దాకా చరిత్రకు, సంస్కృతికి వారధిలా నిలచే కథలు.

                     సగానికి పైగా కథల్లో యుద్ధం, హింస, రక్తం కథా వస్తువు. కనీసం నేపధ్యం. యుద్ధ నేపధ్యమే అయినా కథల్లో కనిపించేది అచ్చమైన జీవితం అన్న స్ఫురణమనకు కలుగుతుంది. ఆ తుపాకీ మొనలపైనే గడ్డిపూలు పూయడం " లాంటి మానవత్వపు పరిమళం కథల్లో కనిపించి సంతోషపరుస్తుంది. ప్రపంచం మీద, భవిష్యత్తు మీద నమ్మకం కలిగిస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?