Logili Books

Short Stories

Edu Samudraala Avatala

By Gopi Garapati

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Edu Samudraala Avatala
Author
Publisher
Chayya Resources center
ISBN
MANIMN4989
Binding
Papar Back
Published Date
Nov, 2023
Number Of Pages
203
Language
Telugu
Availability
In Stock
About this book

ముగ్గురు మొనగాళ్ళు

అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక యాదోడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి పది ఆమళ్ళ దూరం వెళ్ళి తన ఇంటి ముందు చీపురుతో వాకిలి తుడుస్తున్న అతని పెళ్ళాం ముక్కు బేసరిని ఉండేలు కర్రతో కొడితే ఆ ముక్కు పుడకి ఉన్న రా ఊడి కింద పడిపోయేది. ఇంటికొచ్చి "చూశావా నేను ఎంత గొప్ప వాడినో ?” అని భార్య ముందు గొప్ప చెప్పుకునేవాడు. రోజూ ఇలాగే జరిగేది. ప్రతీ రోజూ ఈ తతంగంతో విసిగిపోయిన అతని భార్య తన గోడుని ఆమె అన్నయ్యతో చెప్పుకుంది. అప్పుడు ఆమె అన్నయ్య తన బావకి బుద్ధి చెప్పాలని “బావా ఈ మాత్రం దానికే నువ్వేదో పెద్ద గొప్పవాడివనుకోకు ఈ లోకంలో నీకన్నా గొప్పవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు.” అన్నాడు. దాంతో పౌరుషం వచ్చిన యానాదోడు నిజంగా తనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారో లేదో చూడాలని ఇల్లు వదిలి దేశాంతరం బయలుదేరాడు................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?