₹ 250
"అతను అక్కడ ఉన్నవాళ్ళకి నాయకుడు కాదు! వాళ్ళందరి దృష్టిలో అతడు ఒక సిద్ధాంతం! వాళ్ళ మనసులోని ఆలోచన! వాళ్ళ హృదయంలోని చైతన్యం! అతనొక జీవన స్రవంతి. అతను నడిచేదారిలో ప్రతి గులకరాయి ఓవజ్రంలా మారుతుంది. ప్రతి చిన్న విత్తనం ఓ మహా వృక్షం అవుతుంది."
"నువ్వెప్పుడూ చెపుతుంటావు కదా! మనిషికి జీవితం ప్రతిసారీ రెండు ఆప్షన్స్ ఇస్తుందని. పోరాటమా? పడిపోవటమా? అని."
“ఆ రోజు నువ్వు చెప్పిన మాట ఇవ్వాళ పదే పదే గుర్తుకువస్తుంది. మన జాత గమనంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి వెతుక్కోవటానికి జీవితంలో "యు టర్న్ ఉండదు. జీవితం ఓదారిలో మొదలయితే కడదాకా తిన్నగా వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ వెనక్కి వచ్చి పోగొట్టుకున్నది వెతుక్కోలేము.”
భిన్నధృవాల్లాంటి ఇద్దరు మేధావుల జీవితాలని ఓ చిన్న సంఘటన ఎలా తారుమారు చేసిందో వారు తమ జీవితంలో ఎంచుకున్న ఆపష్ వారిని ఏ తీరానికి చేర్చాయో?
అద్భుతంగా చిత్రించిన కథా కధనం.
చదవండి!
చదివించండి
- Title :Gowtham- Krishna
- Author :Shaik Suraiya
- Publisher :Sana Web Technologies
- ISBN :MANIMN2489
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :397
- Language :Telugu
- Availability :instock