• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ekkadekado Padesina Vasthuvulu

Ekkadekado Padesina Vasthuvulu By K Satchidanandan S

₹ 250

  1. అమ్మమ్మ

మా అమ్మమ్మకు కొంత పిచ్చి పుట్టుకతోనే
ఆ పిచ్చి ముదిరింది; మరణంగా మారింది.
మహా పిసినిగొట్టు మా మామయ్య
ఎండు గడ్డితో కప్పాడు అమ్మమ్మని
నేలమాళిగలో దాచాడు
పంటి యెండినప్పుడు
విత్తనంగా పేలింది అమ్మమ్మ
నేలమాళిగలోని కిటికి నుంచి
బయటికి దూకింది, ఆ విత్తనం
ఆ విత్తనంలోని ఒక గింజ
ఎలాగోలా మొలకెత్తింది మా అమ్మగా,
ఎవరూ పట్టించుకోకనే.మొలకెత్తింది ఎండావానకు
మా అమ్మ పిచ్చిది.
నేను కూడా.

  • Title :Ekkadekado Padesina Vasthuvulu
  • Author :K Satchidanandan S
  • Publisher :Sahitya Akademy
  • ISBN :MANIMN2521
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :232
  • Language :Telugu
  • Availability :instock