Logili Books

Short Stories

Haasyaa Haasya Kathalu

By Dr Gayatridevi

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Haasyaa Haasya Kathalu
Publisher
Deepthi Publications
ISBN
MANIMN1355
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
162
Language
Telugu
Availability
In Stock
About this book

      స్వర్గ లోకంలో దేవతలంతా సమావేశం అయ్యారు. అందరి మొహాలలోనూ కలవరం కనబడుతోంది... ఆరోగ్యంగా ఉండవలసిన భూదేవి కలరహితంగా అనారోగ్యంగా కనబడడమే వారి కలవరానికి కారణం. భూదేవిలో కళ తప్పడానికి గల కారణాలు కనిపెట్టి ఆవిడలో పూర్వ కళని తీసుకురావాలన్నది సమావేశ లక్ష్యం.

        సభాసదులంతా ఆశీనులయ్యాక, ఇంద్రుడు వచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు, భూదేవిని సభికులలో నుండి వచ్చి వేదిక మీద ఉన్న ప్రత్యేక సింహాసనాన్ని అలంకరించామని ఆహ్వానించాడు. అడుగు తీసి అడుగు వెయ్యడానికి కష్టపడుతూ, ఆయాస పడుతూ, అతి ప్రయాస మీద వేదికని చేరి సింహాసనంలో ఇరుక్కుని కూర్చుంది భూదేవి. భూదేవి పడుతున్న బాధని చూసి భరించలేకపోయారు సభికులు.

                                                                                                    - డా. గాయత్రీదేవి

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?