Logili Books

Devotional and Religion

Hare Srinivasa

By Dr K V Ramanachari

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Hare Srinivasa
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN6253
Binding
Papar Back
Published Date
April, 2025
Number Of Pages
192
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీనివాసుడు నాకు జవాబిచ్చాడు!

ఎందుకు ఈ భక్తులంతా వందలాది కిలోమీటర్ల దూరం రైళ్లు, బస్సులు, 1 కార్లు, కాలినడక... ఇన్నిరకాలుగా ఆపసోపాలు పడుతూ తిరుపతికి వస్తున్నారు?

తమకి ఇష్టమైన, తాము ఆరాధించే, తాము నిత్యం భక్తితో కొలుచుకునే తిరుమల శ్రీనివాసుడ్ని దర్శించాలంటే భక్తులు పనులు మానుకుని, ఉద్యోగాలకు సెలవులు పెట్టి, పిల్లలకు బడులు మాన్పించి, ముడుపులు కట్టుకొని, తిరుపతి దాకా వచ్చి, దళారీలను దాటుకుంటూ తిరుమల కొండమీద శ్రీ వేంకటేశ్వరుని ఆనందనిలయంలో స్వామిని చూసుకోవాలని ఎన్నాళ్లుగానో, ఎన్నేళ్లుగానో పేరుకుపోయిన ఆర్తి, ఆరాటాలతో అష్టకష్టాలు పడి ఆలయంలో ప్రవేశిస్తే...

రాములవారి మేడ దగ్గరనుంచే ఉప్పొంగుతున్న భక్తితో స్వామిని చూసేందుకు లభించే సమయం రెండు లేదా మూడు సెకన్లు. రద్దీ రోజుల్లో రెండు సెకన్లు. ఒక్కోసారి ఒక్క సెకను మాత్రమే! లఘుదర్శనాలు, మహా లఘుదర్శనాల పేరుతో స్వామిని దర్శించుకునే సమయం కుంచించుకుపోతోంది.

స్వామి దర్శనం కోసం భక్తులు నిరీక్షించే మందిరాన్ని అందంగా, సదుపాయంగా తీర్చిదిద్దగలుగుతున్నారు. ఫ్యాన్లు, త్రాగేందుకు నీళ్లు, ప్రకృతిపిలుపులకు సదుపాయం... ఇవన్నీ మెరుగుపడ్డాయి. పడుతున్నాయి. కానీ, స్వామిని దర్శించే సమయం ఎందుకు మెరుగుపరచలేకపోతున్నారు! స్వామి ఉనికి అర్ధమే సంతృప్తికరమైన దర్శనం! స్వామి ఉన్నదే భక్తులను తరింపజేయటానికి!!..........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?