Logili Books

History

History Of 20th Century Telugu Literature

By Prof S V Rama Rao

₹260
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
History Of 20th Century Telugu Literature
Publisher
Pasidi Publications
ISBN
MANIMN0862
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
392
Language
Telugu
Availability
In Stock
About this book

                                       ఏ జాతికైనా, ఏ సాహిత్యానికైనా, చివరకు ఏ మనిషికైనా చరిత్ర అవసరం. ఆ దిశగానే ప్రపంచం సాగిపోతూ ఉంది. వెలది చరిత్ర గ్రంధాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు సాహిత్యానికి కూడా సాహిత్య చరిత్రలు వెలువడుతూనే ఉన్నాయి. చరిత్ర నిత్యనూతనమై నిలిచే అంశం. అన్వేషణలు, పరిశోధనలు చరిత్రను సుసంపన్నం చేయడమే గాక దానికి కొత్తదనాన్నిచ్చి రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంటాయి. ఇది చరిత్రకున్న ప్రధాన లక్షణం. ఆ మార్గమే అనేక చరిత్ర గ్రంధాల పుట్టుకకు కారణమైంది. నూతన చరిత్రకారులకు అవకాశాన్ని కలిగిస్తున్నది.

                              దేశచరిత్ర, సాంఘిక చరిత్రలలో కృషి జరిగినట్లే తెలుగు సాహిత్య చరిత్రలోనూ కృషి కొనసాగుతూనే ఉంది. మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర గురించి ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?