Logili Books

Cinema

Jagannadham

By Bhanu Teja

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Jagannadham
Author
Publisher
Bhanu Teja
ISBN
MANIMN6760
Binding
Paparback
Published Date
Dec, 2025
Number Of Pages
94
Language
Telugu
Availability
In Stock
About this book

నిన్న ఎవడితో పడుకున్నాం.. ఇ

వాళ ఎవడితో పడుకుంటున్నాం..

రేపు ఎవడితో పడుకుంటాం..

ఇదే మీడియా..

అర్హుల పీక నొక్కి. అనర్హులు నడిపిస్తున్న వ్యవస్థ
 

నువ్వేం చూడాలో డిసైడ్ చేస్తుంది

అబద్ధాన్ని నిజం అని నమ్మిస్తుంది.

నిజాన్ని అబద్ధంగా మారుస్తుంది

వీడికి డబ్బిచ్చిన వాణ్ణి మనపై రుద్దుతుంది.

వీడు చూపించిందే నమ్మి.. వాడికి మనం ఓట్లేస్తాము

అధికారం ఇచ్చిన అంధత్వం.. ఏం చేస్తాడు..?

ఎక్కుతాడు.. తొక్కుతాడు.. రంగులు మారుస్తాడు..

మళ్లీ అవే అబద్ధాలు.. మళ్లీ నమ్ముతాం.. మళ్లీ గెలిపిస్తాం..

అంతా రిపీట్..

బాగుపడేది ఎప్పుడు..?

 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?