Logili Books

Novels

Jajipula Pandiri

By Vadrevu Varalskhmi Devi

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Jajipula Pandiri
Publisher
Sahithi Prachuranalu
ISBN
MANIMN1114
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
152
Language
Telugu
Availability
In Stock
About this book

                     ఏ పనులలో సౌందర్యం ఉంటుందో, ఏ పనులు సత్యవంతమైనవో అవి లోకంలో ఎప్పటికి ఎవరోఒకరి  ద్వారా జరుగుతూనే ఉంటాయి. కార్తీకమాసపు చివరి రోజు తెల్లవారుజామున గోదావరి నదిలో వదిలిన అసంఖ్యాకమైన నెయ్యి దీపాలు, అరటి దొప్పలలో  వెలిగించినవి ఈ విషయాన్నీ మరోసారి గుర్తుచేశాయి. పసిపిల్లలను మనం తాకితే వాళ్లకి ఎలా ఉంటుందో కానీ, వాళ్ళు మనల్ని తాకితే మాత్రం మన శరీరాల సున్నితం ఒతికి వచ్చినట్టుంటుంది . తరతమ భేదం లేకుండా పసిపిల్లల్ని ఎత్తుకుని పరమశిస్తాం అందుకే. పువ్వులు పిల్లలే  తిరిగి మన సున్నితాలని మనకి ఇవ్వగలవాళ్ళు. అందుకే ఈ జాజిపూల పందిరి కిందకి రమ్మని పిలుపు. సత్య, సుందర, సుకుమారాల కోసం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?