Logili Books

Novels

Kadupu Tipi

By Magjim Gorki Madhar , M A Ramanareddy

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kadupu Tipi
Publisher
Kavitha Publications
ISBN
MANIMN2429
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
308
Language
Telugu
Availability
In Stock
About this book

                        నగరం వెలుపలిగావున్న  కూలివాడ మీద పొగతో, జిడ్డుతో పేరుకుపోయిన వాతావరణంలోకి వణుకుతున్న కీచుగొంతుతో ఫ్యాక్టరీ కూత గాండ్రించింది. ఏలు గెత్తే ఆ పిలుపుకు తలవొగ్గి  , రంగు వెలిసిన చిన్న చిన్న కుటీరాల్లో నుండి మిధుల్లోకి వాడిపోయిన ముఖాలతో కూలిజనం కుమ్మరించినట్లుగా  బయటపడ్డారు. బెదిరిపోయిన బొద్దాంకల్లా  , చాలీచాలని నిద్దురతో బిగుసుకుపోయిన కండరాలతో ఒదిఒడిగా ముందుకు అడుగులు సారించారు. చలివిడని వేకువలో, ఇరుకైన మట్టిరస్తాల మీద, చదరపు కన్నుల్లా వెలుగుతున్న ఫ్యాక్టరీ లైట్ల గుడ్డి వెలుతురులో, నిరాశాజనకంగా తమకోసం ఎదురుచూస్తున్న రాతిబొను దిశగా బయలుదేరారు. వాళ్ళ కాళ్ళ కింద జాలిపడుతున్నట్టుగా  బురద నలుగుతుంది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?