• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kavita Sravanthi Revathidevi Kavita

Kavita Sravanthi Revathidevi Kavita By Sanjeevadev

₹ 60

శిలాలోలిత

ఈ శిల

ఎర్రని కాంతుల

ఈ నీలంతెలుపు శిల
 

రాయిలా కనిపించే ఈ శిల శిలే గానీ

వానచినుకు రాలినా ఎండపొడ తగిలినా

చిరుగాలి వీచినా పరిమళం సోకినా

మమతలా కరుణలా మనిషిలా ద్రవిస్తుంది.
 

అజ్ఞాత అనురాగ శిల్పి

అపురూప సౌందర్య స్రష్ట

మౌన ముద్రాంకిత రసయోగి

కనిపించి వినిపించి అనిపించి

ఈ నిరీంద్రియశిల చైతన్యశిలై

ఈ రాతిశిల నాతిశిలై

 

అనురాగం తాగి మత్తెక్కి

మంచులో తడిసి వెన్నెట్లో మెరిసి

లలితంగా స్థిరచిత్త లోలితంగా

ఈ శిల...........................

  • Title :Kavita Sravanthi Revathidevi Kavita
  • Author :Sanjeevadev
  • Publisher :Andhra Pradesh Abyudaya Rachaithalu Sangam, Guntur Branch
  • ISBN :MANIMN5915
  • Binding :Paerback
  • Published Date :Jan, 2025
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock