Logili Books

Novels

Kongalu Mundhe Egiraayi

By Kumar Kunaparaju

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kongalu Mundhe Egiraayi
Publisher
Kumar Kunaparaju
ISBN
MANIMN6891
Binding
Paparback
Published Date
March, 2026
Number Of Pages
119
Language
Telugu
Availability
In Stock
About this book

తను అల్లిన ముతక ఉన్ని శాలువా కప్పుకొని వణుకుతూ టీచర్ ఇంకమల్- అపాయ్ తరగతి గదిలో భారతదేశ తీరంలోని అద్భుతమైన ద్వీపం సిలోన్ (శ్రీలంక) గురించి చెబుతోంది. మ్యాప్ లో చూస్తే సిలోన్ - భారత ఖండం అనే పొదుగు కింద వేలాడుతున్న ఒక చుక్కలా కనిపిస్తోంది. టీచర్ చెప్పేది వింటుంటే లేనిది అంటూ లేదు. కోతులు, ఏనుగులు, అరటిపండ్లు, ప్రపంచంలోనే అత్యుత్తమ టీ అబ్బా అక్కడ ఇంకా అంతులేని పండ్ల చెట్లు ఉన్నాయి.

కానీ అన్నింటికంటే అద్భుతమైన విషయం ఏమిటంటే అక్కడ వేడిగా ఉంటుంది. ఎంత వేడిగా అంటే మీరు సంవత్సరం పొడవునా అక్కడ హాయిగా ఉండొచ్చు, అసలు చలికి వణకడం అంటే ఏమిటో కూడా మీకు తెలియదు. శీతాకాలపు బూట్లు, టోపీలు, వెచ్చని సాక్సులు, వింటర్ కోట్లు అక్కడ అవసరం లేదు. వంట చెరకు అసలు అవసరమే లేదు. అంటే కట్టెల కోసం పొలాల్లోకి వెళ్ళాల్సిన పనిలేదు. బరువైన పుల్లల మోపులతో కిందకు వంగిపోయి ఇంటికి కష్టపడి తేవాల్సిన పనిలేదు.

నిజమైన జీవితం అంటే అదే కదా! మీకు నచ్చినట్లుగా తిరగవచ్చు, ఎండలో సేదదీరవచ్చు, మరీ వేడిగా అనిపిస్తే నీడలో సేద తీరవచ్చు. సిలోన్ పగలు, రాత్రి కూడా వెచ్చగా ఉంటుంది. హాయిగా వుండే వెచ్చదనం - సంవత్సరం పొడవునా...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?