Logili Books

Novels

Meera

By Veluri Krishna Murty

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Meera
Publisher
Pala Pitta Books Hyd
ISBN
MANIMN6272
Binding
Papar Back
Published Date
April, 2023
Number Of Pages
176
Language
Telugu
Availability
In Stock
About this book

మీరా

దూదా అంతరంగం

 

రాజస్థాన్. చుట్టూ గుట్టలు, కొండల వరుసలు విరివిగా వున్నాయి. చూడడానికి మనోహరంగా వుండే ఈ ఆకుపచ్చని గుట్టలు చూస్తూంటే, అవి ఆకుపచ్చ చీరకట్టి ఆకాశాన్ని ప్రేమిస్తూ నిలబడినట్టు కనపడతాయి. ఈ రాజస్థాన్లో లో వున్న రాజ్యాలలోని ఒక రాజ్యం మేడతా. రాథోల్ వంశానికి రాజు, రావ్ జోధాజీ, తదేకంగా గుట్టలను చూస్తూ నిలబడ్డాడు.

రావ్, అదేమిటి, అంత గంభీరంగా ఆ గుట్టలను చూస్తున్నారెందుకు'? అతడున్న చోటుకు వచ్చిన రాణి ప్రశ్నించింది.

ఎంత అందంగా వున్నవో చూడు రాణి సాహేబా! దేవుడు ఈ సుందర ప్రకృతి ని సృష్టించాడు, చూడు' గంభీరంగా అన్నాడు రాజు జోధాజీ.

'దానిపై మీ కెందుకంత కుతూహలం?

'చూడు రాణి, ఈ ప్రకృతినే ఇంత అందంగా సృష్టించాడు. ప్రతి ఒక పుష్పంలోనూ, చెట్లు చేమలలోనూ నీలోనూ అందాన్ని నింపిన ఆ భగవానుడు ఇంకెంత అందంగా వుడాలి!

‘ఔనౌను...' వయ్యారంతో జోధాజీని చూచి రాణి చిరునవ్వుతో అంతఃపురంలోనికి అడుగులు వేసింది.

'రాణి, దూదాజి ఎక్కడ....! రావ్ జోధాజీ లోనికి పోతున్న రాణిని పిలిచి

'అతడు తన స్నేహితులతో ఏదో చర్చలో లీనమై వున్నాడు...' అని అన్న రాణి మాటలు విని జోధాజీ కొద్ది క్షణాలు తన అంతరంగంలోకి తొంగి చూచాడు.

'ఔను, ఇప్పటికే నాకు వయసవుతున్నది. ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఇక దూజీ చేతికివ్వాలి. అతడే ఈ దేశాన్ని పాలించాలి. లోకంలో ఇదొక విచిత్రం................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?