Logili Books

Yoga

Kundalini

By Yogiraj Manohar Harkare , Vaidik Vishwa

₹35
Out of Stock
Out of Stock
Book Details
Title
Kundalini
Publisher
Vaidik Viswa Prachuranalu
ISBN
VICTORY120
Binding
Paperback
Published Date
2016
Number Of Pages
87
Language
Telugu
Availability
Out of Stock
About this book

                 యోగ అంటే బాగా ఆసక్తి పెరుగుతున్న రోజులివి. ఈ యోగాసక్తి గల ఏ మతాచారం, నమ్మకములతో గాని, ఎటువంటి ఆర్థిక పరిస్థితులలో గాని ఉన్నాడన్నది ప్రధానం గాదు. నిరంతరమైన అన్వేషణా ఫలితంగా జనితమయి నటువంటి ప్రేరణయే ఈ యోగాసక్తి. ఇది శాస్త్రియయుగము అనబడుచున్నది. అసంఖ్యాకమైన అన్వేషణలు చేయబడుతూ ఎన్నో ఉపకరణాలు కనిపెట్టబడుతున్నాయి. ప్రతి వ్యక్తి కాంక్షించినట్లుగా తళతళలాడే మెరిసేటటువంటి సాధనలెన్నో సంతోషాన్ని తద్వారా ఆనందాన్ని కలుగజేస్తాయని మనలో చాలా మందిని భ్రమింపజేశాయి. కొంత కాలం మంచి ప్రశాంతత అలముకొన్నది. అయితే ఇవన్నీ నిజమైన ఆనందాన్ని కలుగజేసేటటువంటి సాధనాలు కావని, తాత్కాలికమైన సుఖాన్ని మాత్రమే కలిగించి శరీరాన్ని దుర్భలపరిచే మత్తుమందు లాంటివని గుర్తించడం జరుగుచున్నది.

                                                                                                                 - యోగిరాజ్ మనోహర్ హర్ కరె 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?