Logili Books

Politics And Social Life

Kutraajakiyam

By Konatham Dileep

₹40
Out of Stock
Out of Stock
Book Details
Title
Kutraajakiyam
Publisher
Vikshanam Publications
ISBN
MANIMN1476
Binding
Paperback
Published Date
2012
Number Of Pages
114
Language
Telugu
Availability
Out of Stock
About this book

       చీకట్లు ముసురుకునే వేళ హొనలులు లోని ఓ విలాసవంతమైన భవనం తలుపులు తట్టారు చక్కని దుస్తుల్లో ఉన్న ఇద్దరు ఆగంతకులు. తాము తలపెట్టిన తిరుగుబాటుకు సదురు భవనం యజమాని చేసే సాయం చాలా కీలకమైంది. అయితే అతనేమీ పోరాటకారుడో, దళాధిపతో కాదు. అలా అని ధన సహాయం చేసేవాడు, రాజకీయనాయకుడు లేకు ఆయుధాల సరఫరాదారు కాదు. జాన్. ఎల్. స్టీవెన్స్ అనే పేరుగల అతను హవాయ్ దేశంలో ఉన్న అమెరికా మంత్రి. హవాయ్ రాణిని పదవీచ్యుతురాలిని చేసి ఆ దేశాన్ని అమెరికాలో విలీనం చేసే ఒక సాహసోపేతమైన కుట్రలో ఆ రోజు రాత్రే అతను భాగస్వామి అయ్యాడు.

                                                                                       - కొణతం దిలీప్

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?