Logili Books

Politics And Social Life

Adhunika Bharatham Ambedkar Chupu Mathonmada Palana- Rajyanga Ullanghana

By Dr Katti Padmarao

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Adhunika Bharatham Ambedkar Chupu Mathonmada Palana- Rajyanga Ullanghana
Publisher
Lokayatha Prachuranalu
ISBN
MANIMN2373
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
414
Language
Telugu
Availability
In Stock
About this book

                    ఈ గ్రంథంలో ఆధునిక భారత రాజకీయాలను సామాజిక రాజకీయ దృక్పధంలో  విశ్లేషించారు. ఈ గ్రంథం అంబేద్కర్ చూపుతో వ్రాయబడింది. రాజ్యాంగ స్ఫూర్తి తో విశ్లేషించబడింది. ఈ గ్రంథంలో  రాజకీయ విశ్లేషణతో  పాటుగా మహాత్మా పూలె, అంబేద్కర్ , పెరియార్ రామస్వామి నాయకర్ భావాలు, సిద్ధాంతాలు విస్తృతంగా అందించబడ్డాయి. డా. కత్తి పద్మారావు గారు సత్ప్రమాణంగా సముజ్జ్వలంగా సముత్తేజంగా ఈ గ్రంధాన్ని రచించారు. ప్రత్యామ్నాయ  రాజకీయవేత్తలకు ఈ గ్రంథం దిక్సుచి అవుతుంది. రాజ్యాంగ స్ఫూర్తిని కలిగిస్తుంది. దళిత బహుజన మైనారిటీ లౌకికవాద రాజకీయ వేత్తలకు, కార్యకర్తలకు, విద్యార్థులకు ఈ గ్రంథం కరదీపిక అవుతుంది ఆశిస్తున్నాము.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?