Logili Books

History

Dalithula Charitra 1, 2, 3, 4 Parts

By Dr Katti Padmarao

₹400
Out of Stock
Out of Stock
Book Details
Title
Dalithula Charitra 1, 2, 3, 4 Parts
Publisher
Lokayatha Prachuranalu
ISBN
MANIMN2375
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
392
Language
Telugu
Availability
Out of Stock
About this book

                        బ్రాహ్మణ వాద చరిత్రకు ప్రత్యామ్నాయ చరిత్ర దళితుల చరిత్ర. దళితుల చరిత్ర ముందు 1 ,2 ,3 , భాగాలు. ప్రచురించాం. ఇపుడు 4  భాగాలు కలిపి ప్రచురిస్తున్నాము. ఈ గ్రంథంలో మహాకవి డా. కత్తి పద్మారావు గారు చరిత్ర మూలలను త్రవ్వి తీశారు  చరిత్ర పూరాతత్వ  శాస్త్రం, వేదాలు, దర్శనాలు , పురాణాలు అన్ని సత్ప్రమాణంగా  చదివి రాసిన గ్రంధం ఇది. ఈ గ్రంధము వచ్చాకే ప్రత్యామ్నాయ  దళిత నాయకుల గురించి భారతదేశానికి  తెలిసింది. విశ్వ విశ్వవిద్యాలయాల్లో  దళిత ప్రత్యామ్నాయ  నూతన చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్క దళితుడు , బహుజనుడు తన చరిత్ర తాను తెలుసుకోవడనికి ఈ గ్రంథం కరదీపిక అవుతుంది. అసలు నిజమైన భారతదేశ చరిత్ర ఎదో మీ కళ్ళముందు సాక్షాత్కరింపబడుతుంది. ఈ గ్రంధం ఈ ముద్రణలో మీకు సందర్భోచిత  చిత్రాలలో మీకు అందిస్తున్నాము.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?