₹ 275
గుస్టాప్ క్లింట్ (1862 - 1918) మనకు తెలుసు. ఆధునిక ఐరోపియ చిత్రకారుల్లో అత్యంత ప్రభావశీలుడైన చిత్రకారుల్లో ఒకడు. ఇప్పుడు మనం మరొక క్లింట్ గురిoచి తెలుసుకోబోతున్నాం . ఎడ్మoడ్ థామస్ క్లింట్ (1976 - 1983) భారతదేశం కన్నబిడ్డ. పట్టుమని ఏడేళ్ళు కూడా నిండకుండానే ఈ లోకాన్ని దివికేగిన తేజస్వి. ఆరున్నరేళ్ళ ప్రాయంలోనే దాదాపు పాతికవేలకు పైగా చిత్రలేఖనాలు, వర్ణచిత్రాలు, కొన్ని కవితలు, అసంఖ్యాకమైన స్ఫూర్తిదాయకమైన సంభాషణలు, జ్ఞాపకాలు మిగిల్చివెళ్ళిపోయిన ఒక సృజనకారుడు. తరువాతి భాగం ఈ పుస్తకం చదివి తెలుసుకోండి .
-స్వర్ణ కిలారి.
- Title :Lipita Kaalapu Swapnam
- Author :Ammu Nair , Swarna Kilari
- Publisher :Arnavam Publications
- ISBN :MANIMN0640
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :232
- Language :Telugu
- Availability :instock