₹ 36
ఆడది అబల కాదు సబల. స్త్రీ "ఆకాశంలో సగం". అవకాశాలు లేని అంధకారంలో తెలివితేటల చమురుపోసి స్వయంప్రకాశాలై వెలిగిన మహిళామణులెందరో.
ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుకుంటున్నారు. 1975 నాటి అంతర్జాతీయ మహిళా సంవత్సరం .ఐక్యరాజ్య సమితిచే మహిళా దశాబ్దం లాంటి వాటితో మహిళపురోభివృద్దికి బీజం పడింది.
మహిళలనే కాదు, మొత్తం సమాజాన్నే ప్రభావితం చేసిన మహిళామణుల చరిత్రను సంక్షిప్తంగా ఇక్కడ మీకందిస్తున్నాం .వారి అడుగుజాడలలో మనమూ పయనిద్దాం.
- Title :Mahilamanulu
- Author :S R Books Links
- Publisher :S.R.Books Links
- ISBN :MANIMN2225
- Binding :Paerback
- Published Date :2019
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :instock