Logili Books

Novels

Maidanam Chalam Sahityam Navalalu

By Chalam

₹110
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Maidanam Chalam Sahityam Navalalu
Author
Publisher
Amaravti Publications
ISBN
MANIMN6108
Binding
Papar Back
Published Date
Jan, 2025
Number Of Pages
117
Language
Telugu
Availability
In Stock
About this book

మైదానం

“లేచిపోయినా” నంటే ఎవరన్నా నన్ను, నా కెంతో కష్టంగా వుంటుంది. ఇది వరకంతా యీ మనుషుల్లోంచి, నీతి వర్తనులలోంచి వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడం వల్ల నేను చేసిన పని ఘోరత్వం, నీచత్వం బోధ పడలేదు. ఆ జీవితమంతా సుందరమైన దివ్యమైన స్వప్నంవలె, ఆ యెడారి పుణ్యభూమివలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళ హారతివలె తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్నీ, మీరానీ అనుభవించిన తరవాత, మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులేనా, మనుష్యులేనా అనిపిస్తుంది నాకు. నేను బండి దిగేటప్పుడు వీళ్ళు చుట్టూ పోగై,

'లేచిపోయిందిట్రా!'

'చాలా బావుందిరా మనిషి' 'కావలసిందే శాస్త్రి ముండకి!'

అంటూ వుంటే అర్థమయింది నాకు లోక మార్గం. చివరికి నువ్వూ అన్నావు లేచిపోవడానికి నీ భర్త లోపమేమన్నా ఉందా?'.......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?