₹ 350
ఎవరైనా ఒక్కోసారి అతిగా, విపరీతంగా ఎందుకు ప్రవర్తిచుతుంటారు? ఈ విపరీత ప్రవర్తన వెనుక దాగివున్న ఆలోచన ధోరణిని అవగతం చేసుకోవడమెలా? ఈ ప్రవర్తనను నిర్దేశించే ప్రభావాల బారి నుండి బయటుపడడమెలా? తమ ప్రవర్తన సవ్యంగా వుందో, లేదో తమంతట తామే గుర్తించడమెలా? ఆలా గుర్తించిన తరువాత , ఆలోచనా సరళిని, ప్రవర్తనను సవరించుకోవడామెలా? మనోవైద్యుని అవసరం లేకుండా తమంతట తాము సరిచేసుకోగల విపరీత ధోరణులను గురించి సమగ్రమైన అవగాహన కలిగించే తొలి తెలుగు గ్రంధం।
- Title :Manasika Aarogyam
- Author :C Narasimha Rao
- Publisher :Anupama Printers
- ISBN :MANIMN1172
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :280
- Language :Telugu
- Availability :instock