Logili Books

Inspirational

Vijayeebhava!

By C Narasimha Rao

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vijayeebhava!
Publisher
Anupama Printers
ISBN
MANIMN1170
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
360
Language
Telugu
Availability
In Stock
About this book

                      వ్యక్తిత్వ వికాసపు మూలసూత్రాలను తమ తమ జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలో తెలియజేస్తూ, అపూర్వవిజయాలు  సాధించిన వారి నిజ  అనుభవాలను పరిచయం చేస్తూ, సాధారణ జీవితాలను గడిపేవారిని అమిత శక్తివంతులుగా మార్చివేసే అద్భుత గ్రంధం। ఈ ప్రపంచ  పోకడలను అవాగతం చేసుకోకుండా, ఉదాశీన ప్రవృత్తిలో తమ జీవితం తాము గడుపుతున్న వారిలో కదలిక  తెచ్చి, తమ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ యధాతధంగానే ఉన్న తమ ఆలోచన ధోరణిని మార్చుకోగలిగితే, జీవితంలో ఉన్నంతగా ఎదగడం  ఎంతటి సులభమో విపులంగా వివరించే  గ్రంధం। నేటి సమాజంలో  ఉన్నత స్థాయికి ఎదిగిన వారి సరసన జేరడానికి తగిన దృక్పధాన్ని సంతరించుకోవడం ఎలాగో తెలియజెప్పే మూల సూత్రాలను ఈ పుస్తకం సవివరంగా తెలుపుతుంది। ప్రతి సందర్భం లో ఉన్నతంగా ఆలోచించడాన్ని ఒక అలవాటుగా మార్చివేసే గ్రంధం।

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?