Logili Books

Novels

Manasu Vippi

By L R Swamy

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Manasu Vippi
Author
Publisher
Visalandhra Publications
ISBN
MANIMN0791
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
80
Language
Telugu
Availability
In Stock
About this book

                          ఇది తెలుగులో నా ౫౦ వ పుస్తకం - నలభై ఆరో అనువాదం. 12 మలయాళ కథలకు అనువాదం ఈ పుస్తకం. ఇతివృత్తంలోనూ, రచన రీతుల్లోనూ విభిన్నమైన కథలు ఈ సంకలనంలో దర్సనమిస్తాయి. నేటి యువ కథ రచయితల / రచయిత్రులు మలయాళ భాషలో ఎం వ్రాస్తున్నారనేదానికి దర్పణం ఈ కథ సంకలనం.

                               నా కథలనూ, అనువాద రచాలను ఆదరించి నన్ను ప్రోత్సహించే పతాక లోకానికి నా ధన్యవాదాలు.

                     రచన ప్రచురితమైతేనే కదా పాఠకులకు అందుతుంది. అందువల్ల నా రచనలు ప్రచురిస్తున్న ప్రచురణకర్తలు కూడా నా ధన్యవాదాలు.

                      నా పట్ల, నా రచనల పట్ల అభినామనంతో నా రచనలు ప్రచురించే విశాలాంధ్ర ప్రచురణాలయానికి, ముఖ్యంగా సంపాదకులు శ్రీ గడ్డం కోటేశ్వరరావుగారికి, మేనేజర్ మనోహర్ నాయుడుగారి నా ధన్యవాదాలు. నా మంచి మిత్రుడు, నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్న నాని గారికి నేను ఋణపడి వున్నాను. వారికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?