₹ 50
మహా మేధావులకు సహజమైన సృష్టితతోను, ప్రజ్ఞతోనూ ఈ గ్రంధం నూతన ప్రపంచ దృక్పధాన్ని స్థూల రేఖల్లో చిత్రిస్తుంది. ఈ నూతన ప్రపంచ దృక్పధంలో ఏ మినహాయింపులు లేని భౌతికవాదం, సాంఘిక జీవితానికి కూడా వర్తించేది వుంది: పరస్పర వాదం అనే అత్యంత సమగ్రమైన , అత్యంత గంభీరమైన అభివృద్ధి సిద్ధాంతం వుంది: వర్గ పోరాటాన్ని, నూతన కమ్యూనిస్టు సమాజ సృష్టికర్త అయిన కార్మిక వర్గం యొక్క ప్రపంచ చారిత్రాత్మక విప్లవ పాత్రను ప్రకటించే సిద్ధాంతం వుంది.
- Title :Manifesto Of The Communist Party
- Author :Marx , Engles
- Publisher :Visalaandhra Publishing House
- ISBN :MANIMN1236
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :87
- Language :Telugu
- Availability :instock