Logili Books

Short Stories

Marapurani Prayana Kathalu

By Mohammad Khadeer Babu

₹295
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Marapurani Prayana Kathalu
Publisher
Anvikshini Publishars
ISBN
MANIMN6720
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
255
Language
Telugu
Availability
In Stock
About this book

సంపాదకుని మాట

చలన ఇంగితం

మనం కూచున్న చోట కూచున్నట్టుగా ఉన్నా మన శరీరంలో రక్తం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. చిత్తం తలంపు ఉన్న చోటుకల్లా చేరుకుంటూనే ఉంటుంది.

ఒకటి భౌతికమైనది. మరోటి అభౌతికమైనది.

బాహ్యంగా కూడా మనం చేసే భౌతిక, అభౌతిక ప్రయాణానుభవాల సారం ఎలాంటి ఇంగితం ఇస్తుందనే దాని మీద జీవన కఠిన సందర్భాలలో మన పట్టు విడుపులకు ఆస్కారం దొరుకుతుంది.

మనిషి పాదాల నిర్మాణం, మట్టి మెత్తని స్వభావం ఈ జగతి ప్రయాణానికి అనుకూలంగా ఉందని సంకేతం ఇచ్చాయి. మనిషి కదలడం, ప్రయాణం కట్టడం అతడికి మోదాన్ని, ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి. మనిషి ప్రయాణం నాగరికతను నిర్మిం చింది. కలగలుపు సమాజాలను ఏర్పరచింది. మతాల వ్యాప్తికి కారకమైంది. జాతులు నిర్మూలనకు హేతువైంది. బండి చక్రం కనిపెట్టడం పురోభివృద్ధికీ అదే సమయంలో ఆధిపత్య స్థాపనకూ మార్గం చూపింది. యుద్ధ భటులూ, యుద్ధ పరికరాలూ ఎంత దూరం ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోగలవు అనే దాని మీదే నేటికీ ప్రపంచాధిపత్యం ఆధారపడి ఉంది....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?