• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mounamloni Matalu
₹ 100

                                     డెవరోళ్లు,డెవరపెట్టొళ్లు, పెద్దమ్మలోళ్లు, సుంకాలమ్మోళ్లు, దురాగమురిగి, విరగోలు పూజార్లు, బుర్రబుర్ర చా, బుర్రమరియరు, బుట్టికుగమ్మలు, ఉరుములోళ్లు, ఉరుమారెమ్మలు, నాయనోళ్లు, నాయన్మార్, సాట్టాయ్  ఆడికరర్ , సాటి పెట్టొళ్లు, వార్ వార్  , నాద్ జోగి , సిందోళ్లు... ఒకటి కాదు, రెండుకాదు, పదికి మించి పేర్లున్న ఈ అలమారి తెగ, విందే మాలల  నుండి కన్నికుమారి వరకూ చిందేయని తావు లేదు, నెత్తురు చిందించని నెల లేదు. విందెకు ఆవల ఉండే ఉజ్జయినిలో కూడా కనిపించినవారు ఒకసారి. అన్ని తావులలోనూ వీరి తల్లిపలుకే తెలుగే.

  • Title :Mounamloni Matalu
  • Author :Dr R B Kumar , Ranganatha Ramachandrarao
  • Publisher :Akrurthi Offset Printers
  • ISBN :MANIMN0915
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :137
  • Language :Telugu
  • Availability :outofstock