Logili Books

Novels

Mukteswari Punaragamanam

By Suryadevara Ram Mohana Rao (Novels)

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mukteswari Punaragamanam
Publisher
Sathyavani Publications
ISBN
MANIMN6920
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
502
Language
Telugu
Availability
In Stock
About this book

ముక్తేశ్వరి పునరాగమనం

పునర్జన్మ రూపంలో ఆత్మ బ్రతికివున్నప్పుడు, ఆత్మకు ఆవాహన కేంద్రమయిన శరీరం ఎందుకు ఛిద్రమవు తోంది...? ఆత్మ తిరిగి తన పాత శరీరంలోకే చేరుకోవా లనుకుంటే... ఏం జరుగుతుంది? అప్పటివరకు ఆ శరీరం

నాశనమయిపోకుండా వుండాలి... అది ఎలా?

మనోనైర్మల్యం గలవారు తమ మనసున ఏ రంగాన్ని కోరుకుంటారో, మరియు వారు ఎటువంటి సాధన సంపత్తిని ఆశిస్తారో... ఆ రంగాన్ని మరియు ఆ సాధన సంపత్తిని, వారు తమదిగా చేసుకుంటారు. అందుకే సకల శుభాలు అర్థించేవారు ఆత్మజ్ఞానిని నిండుమనసుతో పూజించాలి.

܀܀܀

విశాల విశ్వం... ఆసాంతం చిక్కటి చీకటి... ఓ గుండుసూది మొనంత కాంతిబిందువు... శరవేగంతో తెల్సుకున్న లక్ష్యంతో అనంత విశ్వాన్ని శోధించుకుంటూ, ఛేదించుకొంటూ ముందుకు పోతోంది... ప్రయాణం పెరిగినకొద్దీ అలసిపోవలసిన ఆ కాంతిబిందువు మరింతగా చైతన్యవంత మవుతోంది...

మరింత శక్తిని ప్రోది చేసుకుంటూ అమితమైన వేగంతో ముందుకు దూసుకుపోతోంది... ఆ కాంతిబిందువు చుట్టూ అనంతమైన శూన్యం... అక్కడెవరూ లేరు... ఏదీ లేదు... ఎంత వేగంతో... మరెంత దూరం ఈ ప్రయాణం చేయాలి...?

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?