₹ 150
"కవి రాజమౌళి" శ్రీ చింతలపాటి నరసింహదీక్షిత శర్మ గారి దివ్య ఆశీస్సులతో నేను నా జీవితభాగస్వామి శ్రీ జనార్ధన బాల కోటేశ్వరరావు గారి పదవి విరమణ సందర్భంగా "చంద్రనికో నూలుపోగు" అన్నట్లు నా ఈ చిరుపుస్తకాన్ని అంకితం చేస్తున్న. ఇందలి అంశాలన్నీ కొద్దో గొప్పో అందరికి తెలిసినవే అయినప్పటికీ సమ్మెట పోటు మళ్ళి మళ్ళి పడితేనే బంగారం మెరుస్తుంది. అలాగే మంచి విషయాన్నీ మళ్ళి మళ్ళి చెప్పటం వల్ల మన మనస్సుల్లో మంచి భావాలు తళుక్కుమంటాయనే ఆలోచనలతో ఈ పుస్తకాన్ని మీ ముందుకి తెస్తున్న.
- Title :Mukthavali
- Author :Dr Divi Komalarani
- Publisher :Dr.Divi Komalarani
- ISBN :MANIMN1264
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :72
- Language :Telugu
- Availability :instock