Logili Books

Autobiography and Biography

Nakuluni Atmakatha

By Hrk

₹75
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nakuluni Atmakatha
Author
Hrk
Publisher
Navya Sema Pracurana
ISBN
MANIMN3859
Binding
Papar back
Published Date
June, 2004
Number Of Pages
98
Language
Telugu
Availability
In Stock
About this book

ఆత్మకథ

బతుకు తెరలు తెరలుగా కదిలిపోతున్నది.

దాక్కోడానికి చిక్కని పొగమంచయినా లేదు

అయినా నాకేం భయం లేదు

యెలక్ట్రానిక్ చినుకు చినుకు మధ్య

గుర్రాన్ని పరిగెత్తించే తంత్రీపాలుడి'ని నేను

అంతా యెవరో యెపుడో నిర్ణయించిన జీవితం

సూది చినుకుల మొనలు సైతం పూర్వ నిర్మితాలే

అయిదుగురున్న చోట నాల్గవ వాణ్ని

రకరకాల సూది చినుకుల మధ్య

దూసుకుపోతున్న వ్యక్తిత్వ రాహిత్యాన్ని

నన్నే పాపమూ అంటదు యే పుణ్యమున్నూ

చేతిలో కొన్ని

యినుప జాయింట్ల వాక్యాలు

విప్పితే వెనక్కి విరుగుతాయి

బాధకు గొడుగు పట్టవు

నేపథ్య గీతంగా

మరికొన్ని నత్తినత్తి మాటలు

పదాల మధ్య నొకట్రెండు కరివేపాకుల్తో

స్థానిక మయిపోతాయి

చినుకుల వలెనే నను తాకని పరాయి పాటలు

మహైతిహాసం పుటల మధ్య దూరిన గీతోపదేశాలు

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?