Logili Books

Short Stories

Nenu Vaddinchina Ruchulu Cheppina Kathalu

By Sandhya Yallapragada

₹100
Out of Stock
Out of Stock
Book Details
Title
Nenu Vaddinchina Ruchulu Cheppina Kathalu
Publisher
Vanguri Foundation of America
ISBN
MANIMN1499
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
132
Language
Telugu
Availability
Out of Stock
About this book

నేను వారణాసినుంచి వంట్లో బాగుండక స్టమక్ ఫ్లూతో హైద్రాబాదు వచ్చిన మరు రోజు, మా బావగారు అన్నారు ఈ 'బుట్ట గురించి. తినగలవా, బుట్ట తెస్తాను అని. నేను 'మాములు ఫుడ్డే తినలేక ఇబ్బందిగా వుంది ఇక బుట్ట - తట్టా ఒక్కటే తక్కువ నాకు' అని, అయినా బుట్టంటేనూ?' అని ప్రశ్నించాను.

అక్కయ్య చెప్పింది 'సుబ్బయ్యగారి బుట్ట' అని.

అదే మొదలు నేను ఆ బుట్ట ఫుడ్డు - విడ్డురలు వినటము.

                                                                          - సంధ్య యల్లాప్రగడ

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?