• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

New York Kathalu

New York Kathalu By Kunaparaju Kumar

₹ 150

                          లుఫ్తాన్సాలో అమెరికా ప్రయాణం, ఫ్లోరిడా బీచ్ షికార్లు, వాషింగ్టన్ క్యాపిటల్ హిల్, వైట్ హౌస్ దగ్గర ఫోటోలకి ఫోజులు, న్యూయార్క్ గెస్ట్ హౌస్ ముచ్చట్లు, టైమ్ స్క్వేర్ నైట్ క్లబ్, స్టాట్యూ అఫ్ లిబర్టీ కి స్టీమర్ ప్రయాణం, బ్రాడ్వేలో పాంతం ఓ పేరా, నేచురల్ హిస్టరీ మ్యూజియంలో డైనోసార్, మిత్రబృందాలతో  పార్టీలు, గెట్ టుగెదర్లు, ఈ ఆనందాలు..... అనుభూతుల మధ్య ఉద్యోగాలు రావడాలు... పోవడాలు.. కుటుంబాల గురించి ఆందోళనలు.... అనుకోని సంఘటనలు కొద్దిపాటి విషాదాలు అంతలోనే ఊరు పిలుస్తున్నట్టు ఉలికిపాట్లు... కొబ్బరి చెట్లు, కాలువ నీళ్ళు, అలుపెరుగని పరుగుల అలనాటి బాల్యం అన్ని ముప్పిరిగొన్న ఉక్కిరిబిక్కిరి ఉద్రేకాల సమాహారమే ఈ న్యూయార్క్ కథలు.

  • Title :New York Kathalu
  • Author :Kunaparaju Kumar
  • Publisher :Sahithi Publications
  • ISBN :MANIMN1918
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :139
  • Language :Telugu
  • Availability :instock