• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nischala Manassu

Nischala Manassu By Chikkala Krishna Rao

₹ 50

                           మనమందరమూ నిశ్చల మనస్సు కోసము వెతుకుటలేదా? కానీ మన మనస్సు ఎల్లప్పుడూ ఆలోచనలతో మునిగి ఉండుటలేదా? మనశ్శాంతిని తద్వారా కలిగే సహజమైన ఆనందాన్ని పొందడానికి భగవాన్ శ్రీ రమణ మహర్షి సులభమైన మార్గాన్ని ప్రసాదించారు. ఈ పుస్తకము సూటైన ఆ మార్గాన్ని వివరిస్తుంది.

                            నిశ్చల మనస్సు యొక్క అవసరం ఎంత ఉందో, మనస్తత్వ శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక సలహాదారుల ముందు పెద్ద వరుసల్లో బారులుతీరి నిలబడ్డ వాళ్ళను చూస్తే తెలుస్తుంది. నిశ్చల మనస్సు విషయంలో రమణులు స్థిర నిశ్చయంతో అధికారపూర్వకంగా సూచించిన, ఆదేశించిన దానినిబట్టి - “మనశ్శాంతి సహజం, అశాంతి కేవలం మనం కల్పించుకున్నది, లేదా ఊహించుకున్నది” అని తెలుస్తోంది. అందుచేత నిరంతరం విడవకుండా రమణుడు బోధించిన, సూచించిన మార్గంపై మనం కేంద్రీకృతమైన శ్రద్ధ చూపవలసివుంది.

  • Title :Nischala Manassu
  • Author :Chikkala Krishna Rao
  • Publisher :chikkala krishna rao
  • ISBN :MANIMN3028
  • Binding :Paerback
  • Number Of Pages :77
  • Language :Telugu
  • Availability :outofstock