Logili Books

Devotional and Religion

Nityarachana

By Dr Rejeti Venkata Venugopalacharyulu

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nityarachana
Publisher
Mohan Publications
ISBN
MANIMN0672
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
260
Language
Telugu
Availability
In Stock
About this book

                                     భగవంతుని ఆరాధించడం భావదారాధన - దేవుని పూజించడం దేవపూజ - నిత్యo చేసే భగవదర్చన నిత్యర్చన - ఇంట్లో చేసుకోను పూజ కేవలం తన కోసం చేసుకోనేది గనుక స్వార్ధ యజనము - వ్యవస్థీకృత దేవాలయాలలో రాజా రాష్ట్ర గ్రామా యజమానాదుల అభివృధ్యర్ధం చేసే పూజ పరార్ధ యజనము. స్వార్దయజనం ఇళ్లలో చేసుకోవచ్చు, దేవాలయాలలో చేయించుకొననువచ్చు. విష్ణపాలయాలలో అయితే అర్చకస్వామి మాత్రమే చేయవలెనను నియమ మన్నదిగనుక ఆయనచే చేయించుకొనడం సంప్రదాయం. ఆలా చేసుకొన్నా చేయించుకొన్నా స్వార్దయజనం ఒక వ్యక్తి తన కోసం జరిగించే / జరిగింపజేసే కమ్మకర్మ. పరార్ధయాజనం ముఖ్యంగా ముందుచెప్పిన విధంగా రాజా రాష్ట్రాదులకోసం వ్యవస్థీకృతదేవాలయాలలో దానికై నియమించి బడిన అర్చకస్వామి చేసే పూజావిధానం. 

                                                                                      -రేజేటి వెంకట వేణుగోపాలాచార్యులు. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?