Logili Books

Short Stories

Palnadu kathalu

By Sujatha Velpuri

₹225
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Palnadu kathalu
Publisher
Analpa prachurana
ISBN
MANIMN2657
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
179
Language
Telugu
Availability
In Stock
About this book

                           జీవితాన్ని గౌరవించలేనివాడు చావుని కౌగిలించుకోవడం విజయమేమీ కాదు.జీవితం ముడ్డి మీద తంతే ముందుకు పడ్డా, లేచి నిల్చోవాలి. దులుపుకుని వెనక్కి తిరిగి దాన్ని చూసి పరిహాసంగా నవ్వాలి.  ఈ జుట్టుతో తనకొచ్చే అందమేం లేదులే! ఇది లేకపోతే నూనె కర్చు తగ్గుద్ది. మూడునెల్లు పోతే గ్రాఫ్ దువ్వుకోని తిరగొచ్చు. కనీసం మూడేళ్ళు ఈ మల్లెపూల జడ గోల ఉండదు.  మనం రోజూ ఈదే సముద్రాల్లో ఇయ్యన్నీ ఎదురయ్యే అలలే కదక్కా, ఈడొచ్చి కొత్తగా నాకు నా గురించి పరిచయం చెయ్యబోతాడు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?