Logili Books

Short Stories

Diguvintodi Kathalu

By M S Hanumantarayudu

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Diguvintodi Kathalu
Publisher
Chaaya Resource Centre
ISBN
MANIMN6053
Binding
Paerback
Published Date
Nov, 2024
Number Of Pages
89
Language
Telugu
Availability
In Stock
About this book

మా బోడవ్వ కత

రాండప్పో రాండి!? ఇన్ని దినాలూ ఎవురవురో గురించి సెప్పినాను, ఈ పొద్దు నన్ని సాకి సెలివిన మా బోడవ్వ గురించి సెప్తాను ఇందురు గానీ రండి...

మా బోడవ్వ నిజం పేరు మారెక్క, యవుడూ బోడి గుండుతో వుంటుండే దానికి, మాయవ్వ పేరు బోడవ్వ అని పొడిడిస. మాయవ్వ సెట్టూరుకి యట్ల వొచ్చే అనేది మొదట సెప్తాను యినండి.

"కులుము, దైవానుసారుము, రెడ్డి, కరునుము, గొవుడు, గొంచికాడు, తోటి, తలారి, 12 ఫణకట్లు, 76 సిమ్మాసనాలు, సెట్టూరు లచ్చిమి నరసిమ్మ సోమి గుడి కట్ట కోలుగాళ్ళు... మల్లిలోల్ల పిల్లోడు యండ్రకాయి అనమంతప్ప రొండో కొడుకు కరెన్నకి, సింతర్ల పెల్లి మైలారి లింగేస్పూరు సోమి గుడి కట్ట యెనుములోళ్ళ పాప, ఎట్టి అనమంతప్ప బిడ్డ మారెక్కకీ, బొట్టు కెట్టేకి అప్పినిస్తిరా సోమి" అని పెండ్లి పెద్ద అడిగినంక, అందరూ "సోమార్పిని" అన్నంక మా తాత మాయవ్వ మెడలా తాళి కెట్టి, మా తాత మాయవ్వని ఆ పొద్దనగా సెట్టూరుకి పిలుసుకొనొచ్చా...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?