Logili Books

Short Stories

Eschoolu Kathalu

By Seela Subhadra Devi

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Eschoolu Kathalu
Publisher
Sri Uday Printers
ISBN
MANIMN2599
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
164
Language
Telugu
Availability
In Stock
About this book

                                        ఈ 'ఇస్కూలు కతలు' ఒక విస్తారమైన నవలగా చెప్పవలసిన విషయాలు చిన్న చిన్న కథలుగా అందించారు రచయిత్రి, నవలగా రాయగల శక్తి సామర్థ్యాలు కలిగివున్నా ఎందుకో చిన్నకథలుగా మలిచారు. సున్నిత మనస్కురాలైన ఒక ఉపాధ్యాయిని తన మనసులో దాచుకోలేని భావాలను మనతో పంచుకోడానికి చేసిన ప్రయత్నం ఈ 'ఇస్కూలు కతలు'. విద్యార్థుల బంగారు భవిష్యత్తును కలగనే ఒక భావుకురాలైన ఉపాధ్యాయిని మనకందించిన కథాపుష్పాలివి. ఈ కథలు చదువుతుంటే మనం విస్మరించిన కర్తవ్యం గుర్తుకొచ్చి బాధ్యతలకు పునరంకితం కావాలనే ఇచ్చకలుగుతుంది. బడిపట్లా, విద్యపట్లా ఒక కొత్త మెలకువ కలిగి సదసద్వివేచన హృదయాన్ని తట్టిలేపుతుంది, 'ఇస్కులు కతలు' సంకలనం విద్యపట్ల మహత్తర కర్తవ్యాన్ని నెరవేర్చటానికి మనముందుకు వస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?