Logili Books

Short Stories

Gunde Chappudu

By Koneru Kalpana

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Gunde Chappudu
Publisher
Sahithi Publications
ISBN
MANIMN2679
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
148
Language
Telugu
Availability
In Stock
About this book

      'ఆహా! అనిపించే ఈ కథలు మనం వదిలేసేవి కాదు- అవి మనలను వదిలేవీ కావు అనిపిస్తుంది.చదివించే కథలు చాలామంది వ్రాస్తున్నారు. కాని కనిపించే కథలు వ్రాసే అతి తక్కువమందిలో కల్పనగారు ఒకరు.

              పాఠకులలో ఉత్కంఠతను రేకెత్తించే కథలు ఇవి. పాఠకులు కథలోకి తాముకూడా ప్రవేశించేలా చేస్తాయి. పాఠకులు ఈ కథలలోని పాత్రలకు మితృలైపోతారు. ఎన్నో పలుకుబడులు, భావుకత అబ్బురపరుస్తాయి.వాన, అతిధి చెప్పిరానప్పుడు గృహస్తు, అతిధి ఇద్దరూ మొమమాటస్తులయితే ఏం జరిగిందో చదివి తెల్సుకోవాల్సిందే..

               పడక కుర్చీ' పడినవాళ్ళకూ, పడనివాళ్ళకు కూడా స్పూర్తి. 'కరోనా కథలు' కాదు కాదు 'కరోనా వ్యధలు' మనస్సుని చివుక్కుమనిపిస్తాయి. కళ్ళు చెమర్చుతాయి. అందరికీ తెలిసిన విషయాలను కూడా ఆపకుండా చదివించే కథలు మనలను చుట్టేసిన సుడులవుతాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

కథలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు - (మోగే మనసులు.)

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?