Logili Books

Short Stories

Kagitam Padavalu

By V Mallikarjun

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kagitam Padavalu
Author
Publisher
Aju Publications
ISBN
MANIMN1075
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
102
Language
Telugu
Availability
In Stock
About this book

                               కొన్ని కొన్ని మనకు ఎంతలా అలవాటైపోతాయంటే, అవి లేకుంటే బతకలేం. అది వ్యసనమో ఇంకొకటో. ఏదైతే మనతో  ఉండాలంతే. అలాంటిదొకటి ప్రేమ. నేను ప్రేమించకుండా ఉండలేను. ఆ ప్రేమలే ఈ "కాగితం పడవలు" ఏమేమున్నాయి ఇందులో? నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. నాకు అప్పటికప్పుడు అనిపించినవి, నేను ప్రేమించిన వాళ్లకు చెప్పాలనిపించినవి రాసుకున్నాను. నేను చుసిన ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. వీటన్నింటికి   మించి నా ఆలోచనలను ఈ కాగితాల్లో ఎక్కించాను. అవి నాతోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా వాటిని వదిలెయ్యాలి. సారంగ పత్రిక నామీద వర్షంలా కురిసి, ఇక్కడో దారిని చూపించింది. బాల్యం గుర్తొచ్చింది. ఆ కాగితాలను పదవులు చేశా. ఇక్కడ వదిలిస్తున్న. మీరు ఇదే దార్లో ఉంటె నేనే  పంపించానని తెల్సుకొని , తీసుకొని అందుకోండి. చదివాక మళ్లీ వదిలెయ్యడం మర్చిపోవద్దు!

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?