₹ 75
"ఒరేయ్ పెందలాడే ఇంటర్వ్యూ కు బయల్దేరి వెళ్ళాలన్నావు కదారా? ఏమిటి మొద్దునిద్ర... లేవరా!" అంటూ అమ్మ నిద్రలేపడంతో గబగబా పైకి లేచాను.
చకచకా స్నానాధికాలు ముగించుకుని కాఫీతాగి సర్టిఫికెట్లతొ పాటు స్టడీ మెటీరియల్ కొంత తీసుకుని బయల్దేరుతున్న నా చేతికి నాన్నగారు వందరూపాయలు అందించారు. అమ్మ ఎదురు వచ్చింది.
తెల్లవారబోతోంది. విశాలమైన రోడ్లకిరువైపులా అశోకచక్రవర్తిని ఆదర్శంగా తీసుకుని నాటబడ్డ చెట్లు బాగా ఎదుగుతూ చల్లగాలినిస్తున్నాయి. భవిష్యత్తులో పాదచారులకు మార్గాయాసం , వేడి ఉండదు. చెట్లు లేనిదే మనిషి మనుగడ లేదని గ్రహించారు ఎట్టకేలకు.
"ఆరుగంటల రైలు అందుకుంటే నింపాదిగా జిల్లా కేంద్రంలో ఇంటర్వ్యూ కు హాజరవచ్చు." అని అనుకుంటూ గబగబా నడుస్తున్న నాకు వెనుకనుండి సైరన్ శబ్దం విన్పించింది.
తరువుత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
- Title :T. S. A Katha 2017
- Author :T S A Krishnamurthy
- Publisher :Kala Prachuranalu
- ISBN :MANIMN1025
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :80
- Language :Telugu
- Availability :instock