Logili Books

Short Stories

Nallagonda kathalu

By V Mallikarjun

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nallagonda kathalu
Author
Publisher
Anupama Printers
ISBN
MANIMN1734
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
150
Language
Telugu
Availability
In Stock
About this book

   గట్టిగ తిరిగితే ఇరవై నిమిషాలల్ల మా ఊరు ఛుశుడు అయిపోతాది. "అర్బనూరు" అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఉరిని చూసి పెట్టిందే . అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు.

                  సిటీకి ఊరులెక్క .

                  ఊరుకి సిటిలెక్క.

                నేను మా ఊరి గురించి , మా ఉరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా ఆమ్మ గురించి చెప్పాల్నాన్ని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి మస్తు కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు,ఇష్టాలన్నీ పోగేసి ఎం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతూనే ఉండే. మొత్తానికి కొన్ని కథలు దొరికినాయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటే నాకు నేను దొరుకుతూనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదేనేమో. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు ఆనిపించింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను . సదివి మిరే చెప్పాలి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?