• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Athmabali

Athmabali By C Anandaramam

₹ 70

                                   స్త్రీకి  కావలసింది  ప్రేమ: శారీరక సుఖం మాత్రమే కాదు. స్ర్తి ఒకమారు త్యాగం రుచి చుచిందా, మహూన్నత సీమలకు పోతుంది. అప్పుడు సుఖం, దుఃఖం ఏమి తెలియవు. తన ఆదర్శమే ముఖ్యం.

                                    స్త్రీకి  మాంగల్యం పవిత్రమయింది. ఎన్ని అపవాదులు వచ్చినా, సంఘంలో తన విషయమై కుటుంబానికి ఎన్ని విపర్యాయాలు వచ్చినా, తన మంగల్యాన్ని కాపాడుకుంటుంది. తన పై వచ్చిన నిందలకు ఎదిరించి నిలబడి, తాను దుర్నడతకు పాల్పడలేదని నిరూపణచేస్తుంది. అప్పుడు మనశ్మoతి పొంది తను ప్రేమించిన పురుషుని గుండెల్లో ఒదిగిపోతుంది.

                                                                                  సి.ఆనందారామం.

  • Title :Athmabali
  • Author :C Anandaramam
  • Publisher :Sahithi Publications
  • ISBN :MANIMN0691
  • Binding :Paperback
  • Published Date :2017
  • Number Of Pages :176
  • Language :Telugu
  • Availability :instock