Logili Books

Short Stories

Sikkaa

By Sri Uha

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sikkaa
Author
Publisher
Arka Studio
ISBN
MANIMN6881
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
125
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీ ఊహ కథల్లో మనకు పైకి కనపడేదేదైనా కావచ్చు కానీ లోపల ఎక్కడో ఒక మూలన నేను నన్ను కోల్పోకూడదు అనుకునే దృఢమైన మనిషి అసహనంగా తచ్చాడడం ఖచ్చితంగా చూస్తాం. కొత్త మనోభావానికి, కొత్త బతుకుదెరువుకు, కొత్త స్వాభిమానానికి అండగా నిలబడడం ఊహ పాత్రల ప్రత్యేకత.

 ------ ప్రసేన్

ఈ పదకొండు కథలూ, సూక్ష్మమైన అనుభూతులనూ, స్థూల భావనలనూ రెండింటినీ ఒడిసిపట్టుకున్నవే. వాటిని కథ చేయడంలో ఉన్న ఊహా ప్రతిభను ప్రదర్శించేవే. పెద్ద కాన్వాస్ మీద అయినా, చిన్న కాన్వాస్ మీద అయినా శ్రీ ఊహ తన అనుకున్న బొమ్మను చక్కగా గీయగలదు. కథలు చిన్న అంశాల చుట్టూ రాసినవైనా, మంచి అనుభూతిని ఇచ్చే కథలే.

-----జి.వెంకటకృష్ణ

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?